Wednesday 12 May 2021

కరోనా ని మనం ఎలా అర్థం చేసుకోవాలి?

కరోనా....ఈ పేరు వింటేనే భయం. ఎందుకు భయం అని ఆలోచిస్తే కొన్ని కారణాల కనిపిస్తాయి. అవి: టీవీ, పేపర్ ల్లో చూపించే కథనాలు. ఇవి మనిషిని 90% భయానికి గురిచేస్తున్నాయి. మిగతా 10% మన ఫ్రెండ్స్, చుట్టాలు పూర్తి చేస్తారు. 
            అసలు కరోనా గురించి మనం తెలుసుకోడానికి ప్రయత్నం చేస్తే మన భయాలు 100% తగ్గుతాయి. -ఎలా తెలుసుకోవడం? -తెలుసుకుంది నిజమే అని ఎలా నిర్దారణకు రావాలి?.... అంటే మొదట మనం వినడం(టీవీ,పేపర్) అనే దానిని పక్కన పెట్టి తెలుసుకోవడం అనే దానిమీద దృష్టి పెట్టాలి. 
              రకరకాల ఆర్గనైజేషన్లు చెప్పేవి ఏంటంటే..1st వేవ్- ఇమ్మ్యూనిటి తక్కువగా ఉన్న వాళ్ళకి వచ్చింది. అంటే ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు. 2nd వేవ్- ఎవరినీ వదిలిపెట్టలేదు అందరికి వచ్చింది. మనం గమనిస్తే 1st వేవ్ కంటే 2nd వేవ్ లో చాలా మరణాలు సంభవించాయి. -ఎందుకు? 
        కారణాలు: 
- కరోనా రూపాంతరం చెందింది. తనని తాను అప్డేట్ చేసుకుంది.( కానీ మనం అప్డేట్ కాలేదు)
- కరోనా దండయాత్ర వేగం పెంచుకుంది. 1st వేవ్ లో ఇద్దరికి వస్తే ఇప్పుడు అది 200 మందికి వస్తుంది (చాలా వేగం). ఎవ్వరు ఊహించలేరు.(మన ప్రభుత్వాలు కూడా)
- హాస్పిటల్స్ సరిపోవట్లేదు,ఆక్సిజన్ సరిపోవట్లేదు,బెడ్స్ లేవు, మందులు లేవు,
- సరిఅయిన సమాచారం ఇవ్వడానికి దిక్కు లేదు.
- ముఖ్యాoగా జనాల్లో భయం.
        ఇవన్నీ కొన్ని కారణాల మాత్రమే...

  3rd వేవ్ వస్తుంది.....టార్గెట్ పిల్లలు. ఇప్పుడు భయం ఇంకా పెరిగిపోయింది.
    కరోనా అప్డేటెడ్ గా ఉంది,మనం లేము. అందుకే భయాలు బాధలు. నిజానికి కరోనా గురించి ఎవరికి తెలీదు, ప్రభుత్వం కి రకరకాల ఆర్గనిసషన్ కి కూడా ఏం తెలీదు. కరోనా దండయాత్ర ఇప్పట్లో ముగిసేలా లేదు. అందరిని పలకరించి వెళ్తుంది,తీసుకెళ్తుంది. 
    కరోనా ఒక సోషలిస్టు. అందరిని సమానంగా చూస్తుంది. దానికి ఎవరు ఎక్కువా కాదు తక్కువా కాదు.ముఖ్యంగా మనం చేయాల్సింది భయపడటం. మనకి అంతకు మించి ఎం తెలీదు. మనం కరోనా వైరస్ అంత తెలివైన వాళ్ళం కాదు. అది పచ్చి నిజం.
      * భయం వల్ల ఆరోగ్యవంతమైన మనిషి అయిన సరే అతని రక్తం లో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి. దాని వల్ల అతను ఊపిరాడక చనిపోవచ్చు. దీనిని మాత్రం కరోనా మరణల్లో వేయకూడదు...తప్పు.
    వాక్సిన్..... ఇది ఒక పెద్ద టోపీ జనాలకు...
బిజినెస్ లో ఆరితేరిన ప్రభుత్వాలు చేస్తున్న మేజిక్. వాక్సిన్ తీసుకున్న వాళ్ళకి కూడా కరోనా వస్తే...మరి ఏంటి ప్రయోజనం.
    వాక్సిన్ అనేది ఒక నిర్దిష్టమైన సమస్యని మాత్రమే నివారిస్తుంది. ఇప్పటి వాక్సిన్ 1st వేవ్ ని స్టడీ చేసి కనుగొన్నారు....ఇప్పుడు కరోనా తనని తాను అప్డేట్ చేసుకుంది....రేపు 3rd వేవ్ అంట.... ఎల్లుండి ఎంటో.... అన్నింటికి ఒకే వాక్సిన్...తలనొప్పికి, కాలి నొప్పికి ఒకే మందా?...అది ఎలా సాధ్యం.
  ఇప్పుడు ఇంకో సమస్య....బ్లాక్ ఫంగస్........
ఇది కూడా కరోనా కి సంబందించిందే.....